ట్రంప్- కిమ్ చర్చలను స్వాగతించిన చైనా

ట్రంప్- కిమ్ చర్చలను స్వాగతించిన చైనా

12-06-2018

ట్రంప్- కిమ్ చర్చలను స్వాగతించిన చైనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ మధ్య జరిగిన చర్చలను స్వాగతిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇరు దేశాల నాయకులు విశ్వాసాన్ని కలుగజేస్తారని, కొరియా ద్వీపంలో అణు నిరాయుధీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తారని భావిస్తున్నట్లు చైనా పేర్కొంది. ఈ ప్రక్రియాలో నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తామని చైనా తెలిపింది.