తానా ఫౌండేషన్ చైర్మన్ గా ప్రసాద్ నల్లారి

తానా ఫౌండేషన్ చైర్మన్ గా ప్రసాద్ నల్లారి

13-06-2018

తానా ఫౌండేషన్ చైర్మన్ గా ప్రసాద్ నల్లారి

తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా(తానా) ఫౌండేషన్‌ చైర్మన్‌గా డాక్టర్‌ ప్రసాద్‌ నల్లూరి ఎన్నికయ్యారు. పశ్చిమగోదావరికి చెందిన ఆయన అమెరికాలో తెలుగు ప్రజలకు కొన్నేళ్లుగా సేవలందిస్తున్నారు. అక్కడే ఆస్పత్రి నడుపుతున్నారు. ఆల్‌ ఇండియా మెడికల్‌ గ్రాడ్యుయేట్స్‌ ఇన్‌ యూఎస్‌ఏకు అధ్యక్షుడిగా పనిచేశారు.