కొలంబస్ లో తెలంగాణ సంబురాలు

కొలంబస్ లో తెలంగాణ సంబురాలు

14-06-2018

కొలంబస్ లో తెలంగాణ సంబురాలు

కొలంబస్‌ తెలంగాణ అసోసియేషన్‌ ఆధ్వర్యములో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలను ఇటీవల ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆటలు, బోనాల నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. నేతన్నలు తయారుచేసిన కాటన్‌ దుస్తువులతో చేసిన ఫ్యాషన్‌ షో అందరిని ఆకట్టుకుంది. ఈ సంబరాలలో ప్రముఖ నటి ప్రగ్యా జైస్వాల్‌, సింగర్‌ కౌసల్య, మిమిక్రి రమేష్‌ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. సంఘం అధ్యక్షుడు మనోజ్‌ పోకల మాట్లాడుతూ తెలంగాణ అభివద్ధి లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.