గ్రీన్ కార్డుల కోసం ధర్నా

గ్రీన్ కార్డుల కోసం ధర్నా

14-06-2018

గ్రీన్ కార్డుల కోసం ధర్నా

గ్రీన్‌కార్డుల కోసం బుధవారం అమెరికా పార్లమెంటు ఎదుట తానా, ఆర్‌హెచ్‌సీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 3 గంటల వరకు నిర్వహించిన ఈ ధర్నాలో సుమారు వెయ్యిమంది వరకు పాల్గొన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన మెరిట్‌ ఆధార విధానానికి మద్దతు ప్రకటించారు. గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను క్లియర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మెరిట్‌కు మేము సిద్దం..గ్రీన్‌కార్డులు ఇవ్వాలి అని నినదించారు.