రాత్రి షిఫ్ట్ లలో పనిచేస్తే కేన్సర్ ముప్పు!

రాత్రి షిఫ్ట్ లలో పనిచేస్తే కేన్సర్ ముప్పు!

11-07-2018

రాత్రి షిఫ్ట్ లలో పనిచేస్తే కేన్సర్ ముప్పు!

రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసేవారికి ఊబకాయంతో పాటు షుగర్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని తాజా అధ్యయనంలో తేలింది. ఇది తర్వాతి రోజుల్లో హృదయ సంబంధ రుగ్మతలు, కేన్సర్‌కు దారితీయొచ్చని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పనివేళల మార్పుకు మెదడు సులువుగా అలవాటు పడినా, లివర్‌ తదితర అవయవాల పనితీరుపై ప్రభావం చూపుతుందని వర్సిటీకి చెందిన హాన్స్‌ వాన్‌ డోంగెన్‌ పేర్కొన్నారు.