Delaware లో శోభారాజు కచేరీ
MarinaSkies
Kizen

Delaware లో శోభారాజు కచేరీ

12-07-2018

Delaware లో శోభారాజు కచేరీ

Delaware లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), హిందూ టెంపుల్‌ ఆఫ్‌ డెలావేర్‌ ఆధ్వర్యంలో జరిగే అన్నమయ్య పదసంకీర్తనల కచేరీలో గాయనీ శ్రీమతి శోభారాజు పాల్గొంటున్నారు. జూలై 14వ తేదీన హాకెసిన్‌లోని 760 యార్క్‌లిన్‌ రోడ్‌లో జరిగే కార్యక్రమంలో ఆమె అన్నమాచార్య సంకీర్తనలను గానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ రావాలని శర్మ సరిపల్లి, హరీష్‌ కోయ కోరారు.