ఇంద్రా నూయికి ధన్యవాదాలు : ఇవాంక

ఇంద్రా నూయికి ధన్యవాదాలు : ఇవాంక

08-08-2018

ఇంద్రా నూయికి ధన్యవాదాలు : ఇవాంక

పెప్సికో సిఇఒ సారథ్య బాధ్యతల నుంచి ఇంద్రా నూయి తప్పుకున్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు, ఆయన సలహాదారు ఇవాంకా ట్రంప్‌ ఇంద్రా నూయికి ట్విటర్‌ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. నాతో పాటు మరెంతో మందికి మీరు మార్గదర్శి, స్ఫూర్తి అని ఆమె ట్వీట్‌ చేశారు.