కొలంబస్ లో పాఠశాల ప్రారంభం

కొలంబస్ లో పాఠశాల ప్రారంభం

10-09-2018

కొలంబస్ లో పాఠశాల ప్రారంభం

అమెరికాలోని చిన్నారుల కోసం తెలుగు భాషను గత 5 సంవత్సరాలుగా బోధిస్తున్న 'పాఠశాల' వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. కొలంబస్‌లో సెప్టెంబర్‌ 9వ తేదీన పాఠశాల కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. పాఠశాల ఏరియా డైరెక్టర్‌ కాళిప్రసాద్‌ ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పాఠశాల చిన్నారులు, తల్లితండ్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా మహిళ కూడా తెలుగుభాషను నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ పాఠశాల కేంద్రానికి సంబంధించి మరిన్ని వివరాలకు సంప్రదించండి. 

http://paatasala.net/en/


Click here for Event Gallery