చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం

చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం

11-09-2018

చైనాపై అమెరికా వాణిజ్య యుద్ధం

ఎగుమతులపై ఆగస్టులో అమెరికా భారీ ఎత్తున పెంచిన సుంకాలతో చైనా వాణిజ్య మిగులు 31 బిలియన్ల డాలర్లకు చేరింది. ఇంధనంపై డొనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న యుద్ధాన్ని బీజింగ్‌ సమర్థవంతంగా తిప్పికొట్టింది. జులైలో యూఎస్‌ 13.3 శాతం పెంచగా, సుంకాల వివరాల ప్రకారం ఎగుమతులపై 13.4 శాతం నుండి 44.4 శాతం బిలియన్‌ డాలర్లు పెరిగింది. యుఎస్‌ దిగుమతులపై 11.1 శాతం నుండి 13.3 బిలియన్‌ డాలర్లు కాగా, ముందు నెల కన్నా 11.8 శాతం తగ్గుతూ వచ్చింది. బీజింగ్‌ వాణిజ్య మార్గానికి యూఎస్‌ చేసిన బెదిరింపులు వారి మధ్య వచ్చిన విభేదాలకు తాత్కాలికమే. చైనా స్టీల్‌ ఎగుమతి, సాంకేతిక ఇతర దేశాల కంపెనీలపై ఒత్తిడి ఉంటుంది.