ఎన్నారై పౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కిట్ల పంపిణీ

ఎన్నారై పౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కిట్ల పంపిణీ

11-09-2018

ఎన్నారై పౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కిట్ల పంపిణీ

ఎన్నారై పౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 30 వేల విలువచేసే మెడికల్ కిట్లను కోదాడ ఆర్టీవో సుభాష్ గారికి ఎన్ఆర్ఐ జలగం సుధీర్ అందజేయడం జరిగింది. కోదాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 200 స్కూల్ బస్సులకు ఈ కిట్లను అంద చేయవలసిందిగా ఎన్ఆర్ఐ జగన్ సుధీర్ కోరారు. ఈ సందర్భంగా కోదాడ ఆర్టిఏ సుభాష్ గారు మాట్లాడుతూ ప్రజా క్షేమం కోరుతూ మెడికల్ కిట్లను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గాలలో ప్రతి స్కూల్లో నీ బస్సులకు తప్పనిసరిగా మెడికల్ కిట్లు ఉండేవిధంగా అవగాహన కల్పిస్తామన్నారు.