జయరామ్ కోమటికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

జయరామ్ కోమటికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

26-09-2018

జయరామ్ కోమటికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు

అమెరికా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూయార్క్‌లో జరిగిన ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎన్నారై టీడిపి నాయకుడు జయరామ్‌ కోమటి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి జయరామ్‌ కోమటికి ఆయన తినిపించారు. ఈ వేడుకల్లో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఎపిఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరితోపాటు తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన, పైలా ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery