'కనెక్టింగ్ ద డాట్స్' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

'కనెక్టింగ్ ద డాట్స్' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

27-09-2018

'కనెక్టింగ్ ద డాట్స్' పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

న్యూయార్క్‌లోని ఇండియన్‌ ఎంబసీలో జరిగిన ఓ కార్యక్రమంలో జాన్‌ ఛాంబర్స్‌ స్వీయరచన చేసిన 'కనెక్టింగ్‌ ద డాట్స్‌' పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. ఇండియన్‌ ఎంబసీలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. లెస్సన్స్‌ ఫర్‌ లీడర్‌ షిప్‌ ఇన్‌ ఏ స్టార్టప్‌ వరల్డ్‌ టాగ్‌ లైన్‌ తో జాన్‌ ఛాంబర్స్‌ పుస్తకాన్ని రచించారు. ఈ సందర్భఞగా ముఖ్యమంత్రి జాన్‌ ఛాంబర్స్‌ ను పరిచయం చేస్తూ క్లుప్తంగా ప్రసంగించారు. స్టార్టప్స్‌ ప్రారంభించేవారికి ఈ రచన ఒక దిక్సూచిగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.