అస్టిన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

అస్టిన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

19-10-2018

అస్టిన్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

ఆస్టిన్‌లోనూ బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణతో బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలను బతుకమ్మగా పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో అని పాటలు పాడుతూ తెలంగాణ సంస్కతిని చాటి చెప్పారు.