అమెరికా ఆంక్షల్ని అధిగమిస్తాం

అమెరికా ఆంక్షల్ని అధిగమిస్తాం

06-11-2018

అమెరికా ఆంక్షల్ని అధిగమిస్తాం

ఇరాన్‌పై సోమవారం నుంచి అమల్లోకి వచ్చిన అమెరికా ఆంక్షల్ని సగర్వంగా అధిగమిస్తామని ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహాని సృష్టం చేశారు. ఇరాన్‌ చమురు, ఆర్థిక రంగాల్ని లక్ష్యంగా చేసుకున్న అక్రమమైన, అన్యాయమైన ఆంక్షల్ని అధిగమిస్తామనీ, ఎందుకంటే అవి అంతర్జాతీయ నిబంధనలకు వ్యతిరేకమని రౌహాని పేర్కొన్నారు.