టెక్సస్ లో దీపావళి వేడుకలు

టెక్సస్ లో దీపావళి వేడుకలు

06-11-2018

టెక్సస్ లో దీపావళి వేడుకలు

అమెరికాలోని టెక్సస్‌లో దీపావళి సంబరాలను గవర్నర్‌ గ్రేట్‌ అబాట్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించారు. ఆస్టిన్‌ సిటీలోని గవర్నర్‌ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో ఇండియన్‌ కౌన్సిల్‌ జనరల్‌ అనుపమ్‌ రాయ్‌, కౌన్సిల్‌ డిప్యూటీ జనరల్‌ సురేంద్ర అధానా, పలువురు ప్రవాసీయులు పాల్గొన్నారు. వీటిని ప్రారంభించిన గ్రేగ్‌ అబాట్‌, భారత ప్రధాని మోదీకి, అమెరికాలోని భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు.