అమెరికాకు షాక్ ఇచ్చిన ఉత్త కొరియా

అమెరికాకు షాక్ ఇచ్చిన ఉత్త కొరియా

09-11-2018

అమెరికాకు షాక్ ఇచ్చిన ఉత్త కొరియా

ఉత్తర కొరియాతో చారిత్రక శాంతి ఒప్పందం కోసం జరగాల్సిన చర్చలకు అర్థాంతరంగా వాయిదా వేసిన అమెరికాకి ఊహించని షాక్‌ తగిలింది. న్యూయార్క్‌ వేదికగా ఇరు దేశాల మధ్య గురువారం జరగాల్సిన ఉన్నత స్థాయి చర్చలను ఉత్తర కొరియా రద్దు చేసుకుంది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో, ఉత్తరకొరియా అధినేత సన్నిహితుడు యాంగ్‌ చోల్‌తో సమావేశమయ్యే కొద్ది సేపటి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.