టెక్సస్ లో బుష్ అంత్యక్రియలు

టెక్సస్ లో బుష్ అంత్యక్రియలు

04-12-2018

టెక్సస్ లో బుష్ అంత్యక్రియలు

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌డబ్ల్యూ బుష్‌ అంత్యక్రియలు 6వ తేదీన (గురువారం) నిర్వహించనున్నారు. ఆయన పార్థివదేహాన్ని అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో హ్యూస్టన్‌ నుంచి వాషింగ్టన్‌కు తరలించారు. ప్రజల సందర్శనార్థం బుష్‌ పార్థీవదేహాన్ని వాషింగ్టన్‌లోని కేపిటల్‌ రోటుండాలో ఉంచనున్నారు. 6వ తేదీ ఉదయం టెక్సాస్‌లో ఆయన భార్య బార్బారా, కుమార్తె రాబిన్‌ సమాధి పక్కనే అధికారిక లాంఛనాలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.