తానా స్త్రీశక్తి భవన్ ను ప్రారంభించిన డిప్యూటి సిఎం కృష్ణమూర్తి

తానా స్త్రీశక్తి భవన్ ను ప్రారంభించిన డిప్యూటి సిఎం కృష్ణమూర్తి

12-01-2019

తానా స్త్రీశక్తి భవన్ ను ప్రారంభించిన డిప్యూటి సిఎం కృష్ణమూర్తి

కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన స్త్రీ శక్తి భవనాన్ని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమన శనివారంనాడు ఘనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, ఐఎఎస్‌,   ఆకె రవికృష్ణ, ఐపిఎస్‌ అధికారులతోపాటు తానా నాయకులు రవి పొట్లూరి నరేన్‌ కొడాలి, రాకేష్‌ బత్తినేని, ప్రసాద్‌ గారపాటి, ప్రకాశ్‌ బత్తినేని, లక్ష్మీదేవినేనితోపాటు ప్రముఖ గాయని సునీత, ఎన్‌ఆర్‌సి నాయుడు, ముప్పా రాజశేఖర్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click here for Event Gallery