కుందేలు రూ.637 కోట్లు

కుందేలు రూ.637 కోట్లు

17-05-2019

కుందేలు రూ.637 కోట్లు

మిలమిలా మెరిసిపోతున్న ఈ కుందేలు కళాకృతి విలువ అక్షరాలా రూ.637 కోట్లు. క్రిస్టీ వేలంలో రికార్డులన్నింటినీ బద్దలుకొట్టి ఇది అమ్ముడుపోయింది. అమెరికాకు చెందిన జెఫ్‌ కూన్స్‌ 1986లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌తో దీనిని రూపొందించారు. ఇప్పటివరకు వేలంలో అత్యధిక ధర పలికిన కళాకృతి ఇదే. వేలం నిర్వాహకులు అంచనాకు మించి ఇది రెట్టింపు ధర పలకడం విశేషం. ఆర్ట్‌ డీలర్‌ రాబర్ట్‌ ఇ మ్యుచిన్‌ రూ.637 కోట్లు చెల్లించి దీనిని ఎగరేసుకుపోయారు.