మేరీలాండ్ లో ఘనంగా తానా ప్రచార కార్యక్రమం

మేరీలాండ్ లో ఘనంగా తానా ప్రచార కార్యక్రమం

18-05-2019

మేరీలాండ్ లో ఘనంగా తానా ప్రచార కార్యక్రమం

మేరీలాండ్‌లో జరిగిన తానా ప్రచార కార్యక్రమం బాగా జరిగింది. తానా పుట్టిన ప్రాంతంలో జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో మేరీలాండ్‌ తెలుగుసంఘం(టామ్‌), వారథి, జిడబ్ల్యుటిసిఎస్‌ సంఘాల నాయకులు, అభిమానులు, తానా అభిమానులు పెద్దఎత్తున ఈ ప్రచార కార్యక్రమానికి తరలివచ్చి విజయవంతం చేశారు. జిడబ్ల్యుటిసిఎస్‌ అధ్యక్షుడు సత్యనారాయణ మన్నె, తానా కాన్ఫరెన్స్‌ నాయకులు నరేన్‌ కొడాలి, మూల్పూరి వెంకటరావు, డా. యడ్ల హేమప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.