యూనెస్కో వారసత్వ జాబితాలో కైలాస్ మానస సరోవర్

యూనెస్కో వారసత్వ జాబితాలో కైలాస్ మానస సరోవర్

20-05-2019

యూనెస్కో వారసత్వ జాబితాలో కైలాస్ మానస సరోవర్

కైలాస్‌ మానస సరోవర్‌కు సంబంధించి భారత భాగాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చేందుకు ఐరాసకు చెందిన విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ యునెస్కో అంగీకరించిందని కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ తెలిపింది. ఏప్రిల్‌లో భారత పురావస్తు విభాగం పంపిన ప్రతిపాదనలపై ఈ మేరకు ఆమోదముద్ర లభించినట్లు వివరించింది.