టీఆర్ఎస్ ఎన్నారై డెన్మార్క్ శాఖ నూతన కార్యవర్గం

టీఆర్ఎస్ ఎన్నారై డెన్మార్క్ శాఖ నూతన కార్యవర్గం

20-05-2019

టీఆర్ఎస్ ఎన్నారై డెన్మార్క్ శాఖ నూతన కార్యవర్గం

టీఆర్‌ఎస్‌ ఎన్నారై డెన్మార్క్‌శాఖ కొత్త కార్యవర్గాన్ని టీఆర్‌ఎస్‌ ఎన్నారై కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల ప్రకటించారు. అధ్యక్షుడిగా గంట జయచందర్‌, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌రెడ్డి, వెన్నెపురెడ్డి, విశాల్‌కుమార్‌, వెంకట్‌శెట్టి, ప్రధానకార్యదర్శిగా ప్రసాద్‌రావు కలకుంట్ల, కార్యదర్శులుగా నరేందర్‌రెడ్డి ఎడమల, సురేందర్‌రావు కేసాని, కోశాధికారిగా గంజి సంతోశ్‌కుమార్‌, ఐటీ కార్యదర్శిగా శివకుమార్‌, అధికార ప్రతినిధిగా నరేందర్‌రెడ్డి ఉన్నారు. డెన్మార్క్‌శాఖ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్‌ బాబు ఆకుల ఆధ్వర్యంలో శాఖ ఏర్పడింది.