డల్లాస్ నగరంలో విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజి పూర్వ విద్యార్థుల సమ్మేళనం

డల్లాస్ నగరంలో విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజి పూర్వ విద్యార్థుల సమ్మేళనం

24-05-2019

డల్లాస్ నగరంలో విజయనగర్ ఇంజనీరింగ్ కాలేజి పూర్వ విద్యార్థుల సమ్మేళనం

డల్లాస్ నగరం లో ప్రతిష్టాత్మకం గా నిర్వహిస్తున్న నాట్స్ సంబరాల్లో విఇసి బళ్లారి పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగం గా ఇప్పటికే 1000 మంది పూర్వ విద్యార్థులు కుటుంబ సభ్యులతో సహా మారియట్ హోటల్ కి తరలి వచ్చారు.  వివిధ దేశాలలో స్థిరపడిన అప్పటి అధ్యాపకులు ఆస్ట్రేలియా, లండన్, దుబాయ్, సింగపూర్, కెనడా మరియు ఇండియా నుండి వచ్చిన వారికీ పూర్వ విద్యార్థులు పుష్పగుచ్చాలిచ్చి, శాలువాలతో సాదర స్వాగతాన్ని పలికారు.

పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా మాట్లాడుకొంటూ ఆనంద బాష్పలతో కాలేజి రోజులలో జరిగిన తీపి గుర్తులను నెమరు వేసుకొంటూ ఉల్లాసం గా రేపు జరగబోయే రీయూనియన్ గురించి చేర్చించుకొంటున్నారు.

Click here for Photogallery