మోదీ సర్కారుతో కలిసి పనిచేస్తాం

మోదీ సర్కారుతో కలిసి పనిచేస్తాం

25-05-2019

మోదీ సర్కారుతో కలిసి పనిచేస్తాం

నరేంద్రమోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)కు చెందిన అత్యున్నతస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. శ్రీఘ్రప్రగతి సాధనపైనే మున్ముందు ప్రధానంగా భారత్‌ దృష్టి కేంద్రీకరించాలన్నారు. మోదీ ఘనవిజయం పట్ల జెర్రీరైస్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఆయనను అభినందించారు.