మలేరియా ఔషధంతో వినికిడి లోపం దూరం!

మలేరియా ఔషధంతో వినికిడి లోపం దూరం!

15-06-2019

మలేరియా ఔషధంతో వినికిడి లోపం దూరం!

జన్యుపరమైన లోపాలు లేదా వంశానుగతంగా పుట్టకతో వచ్చే వినికిడి లోపాలను నివారించే శక్తి యాంటీ మలేరియా ఔషధాలకు ఉందని ఓ సర్వే పేర్కొంది. ఈ అంశంపై కేఎస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ యూనివర్సిటీ పరిశోధకులు జీబ్రా చేపలపై అధయ్యనం చేశారు. ఆర్టిమిసినిన్‌ అనే యాంటీ మలేరియా ఔషధాన్ని వాటిపై ప్రయోగించారు. దీని రసాయన శక్తి ప్రభావంతో చాలా చేపల్లో వినికిడి లోపాలు మటుమాయమైనట్లు గుర్తించారు.