భారత సంతతి వ్యక్తికి స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డు

భారత సంతతి వ్యక్తికి స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డు

15-06-2019

భారత సంతతి వ్యక్తికి స్టార్ ఆఫ్ జెరూసలేం అవార్డు

భారత్‌-పాలస్తీనా మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేస్తున్నారంటూ భారత సంతతికి చెందిన షేక్‌ మొహమ్మద్‌ మునీర్‌ అన్సారీకి ప్రతిష్ఠాత్మకమైన స్టార్‌ ఆఫ్‌ జెరూసలేం అవార్డు దక్కింది. విదేశీయులకు ప్రదానం చేసే అత్యున్నత అవార్డుల్లో ఒకటైన దీనిని పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్‌ అబ్బాస్‌ అందించారు. ఎంతో చారిత్రక సేపథ్యం కలిగిన జెరూసలేం నగరం లోని భారత ధర్మశాలకు అన్సారీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.