మెన్సా స్కోర్ లో మెరిసిన భారత సంతతి బాలిక

మెన్సా స్కోర్ లో మెరిసిన భారత సంతతి బాలిక

17-06-2019

మెన్సా స్కోర్ లో మెరిసిన భారత సంతతి బాలిక

భారత సంతతికి చెందిన జియా వదూచ(11) బ్రిటిష్‌ మెన్సా ఐక్యూ పరీక్షలో నెగ్గింది. ఈ పరీక్షలో ఆమె అత్యంత ఎక్కువగా మార్కులు సాధించింది. దీంతో ప్రతిష్ఠాత్మకమైన బాలల మెన్సా మెంబర్‌షిప్‌ క్లబ్‌ నుంచి ఆహ్వానం పొందింది. ఇటీవలే నిర్వహించిన ఐక్యూ పరీక్షలో ఆమె 162 మార్కులు సాధించింది.