అబుదాబి రాజును కలిసిన డొనాల్డ్‌ ట్రంప్‌
Chal Mohan Ranga
Rangastalam
Krishnarjuna Yudham
Kizen
APEDB

అబుదాబి రాజును కలిసిన డొనాల్డ్‌ ట్రంప్‌

16-05-2017

అబుదాబి రాజును కలిసిన డొనాల్డ్‌ ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ అబుదాబి రాజును కలుసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆయనను ప్రత్యక్షంగా శ్వేతసౌదానికి ఆహ్వానించి ముచ్చటించారు. త్వరలోనే ట్రంప్‌ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో ఈ కలయిక ప్రాధాన్యం సంతరించుకుంది. అబుదాబి  రాజు జయద్‌ అల్‌ -నయాన్‌ శ్వేత సౌదంలోని ఓవల్‌ కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ట్రంప్‌ ఆయనను సాదరంగా ఆహ్వానిస్తూ నయన్‌ ప్రత్యేకమైన అతిధి మెండుగా గౌరవించదగినవారు అని ఫొటో సెషన్‌ సందర్భంగా అన్నారు.