వ్యాయామంతో మెదడు చురుకు

వ్యాయామంతో మెదడు చురుకు

11-07-2019

వ్యాయామంతో మెదడు చురుకు

వ్యాయామం వల్ల ఆరోగ్యంగా ఉంటామని, శరీర బరువు తగ్గుతుందని మనకు తెలిసిందే. అయితే మరో ఉపయోగం కూడా ఉందంటోంది తాజా సర్వే. అధిక బరువు కలిగిన వారు వ్యాయామం చేయడం వల్ల వారు మెదడు పని తీరు మెరుగుపడుతుందని చెబుతోంది. జీవక్రియ, ఆలోచనలు, ఆరోగ్యం అన్నీ చురుకుగా ఉంటాయని పేర్కొంటోంది. ఎప్పుడూ కదలకుండా ఉండే 22 మంది ఊబకాయలులపై అధ్యయనకారులు పరీక్షలు చేశారు. 8 వారాల వ్యాయామం తర్వాత ఆవరి మెదడు పనితీరును గమనించారు.