అమెరికాలో బ్రిటన్‌ రాయబారి రాజీనామా

అమెరికాలో బ్రిటన్‌ రాయబారి రాజీనామా

11-07-2019

అమెరికాలో బ్రిటన్‌ రాయబారి రాజీనామా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పై తాను చేసిన వ్యాఖ్యలు, ఇతర బ్రిటీష్‌ ఉద్యోగులతో ఏకాంతంలో చేసి వ్యాఖ్యలు లీక్‌ కావడంతో తమ రెండు దేశాల మధ్య దౌత్య వివాదం తలెత్తిన నేపథ్యంలో అమెరికాలో బ్రిటన్‌ రాయబారి కిమ్‌ డారోచ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితులో తాను కోరుకున్న విధంగా విధులు నిర్వహించడం అసాధ్యంగా మారినందున తాను రాజీనామా చేస్తున్నట్లు డారోచ్‌ చెప్పారు. బ్రిటన్‌ కూడా డారోచ్‌ రాజీనామాను ధ్రువీకరించింది.