డొనాల్డ్‌ ట్రంప్‌పై వీగిన అభిశంసన తీర్మానం

డొనాల్డ్‌ ట్రంప్‌పై వీగిన అభిశంసన తీర్మానం

19-07-2019

డొనాల్డ్‌ ట్రంప్‌పై వీగిన అభిశంసన తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను అభిశంసించాలని కోరుతూ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. ఈ సభలో విపక్షమైన డెమోక్రాటిక్‌ పార్టీకి ఆధిక్యం ఉన్నా ఫలితం లేకపోయింది. డెమోక్రాటిక్‌ పార్టీకి చెందిన ఆల్‌గ్రీన్‌ ప్రతిపాదించిన అభిశంసన తీర్మానానికి అనుకూలంగా 95 మంది ఓట్లు రాగా, 332 మంది వ్యతిరేకంగా ఓటు వేయడంతో ఈ తీర్మానం వీగిపోయింది.