అమెరికా మార్కెట్లోకి లారస్‌ ఔషధం

అమెరికా మార్కెట్లోకి లారస్‌ ఔషధం

23-07-2019

అమెరికా మార్కెట్లోకి లారస్‌ ఔషధం

నరాల సంబంధిత నొప్పి నివారణకు ఉపయోగపడే జెనరిక్‌ ప్రెగాబలిన్‌ క్యాప్సుల్స్‌ను తన ఎక్స్‌క్లూజివ్‌ డిస్ట్రిబ్యూషన్‌ భాగస్వామి రైజింగ్‌ ఫార్మాసూటికల్స్‌ అమెరికా మార్కెట్లోకి విడుదల చేసినట్టు లారస్‌ లాబ్స్‌ వెల్లడించింది. ఈ క్యాపుల్స్‌ 25 ఎంజీ, 50 ఎంజీ, 75 ఎంజీ, 150 ఎంజీ, 200 ఎంజీ, 225 ఎంజీ, 300 ఎంజీ సామర్థ్యాల్లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది.