బీజేపీ తెలంగాణ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌గా మంచికట్ల

బీజేపీ తెలంగాణ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌గా మంచికట్ల

12-08-2019

బీజేపీ తెలంగాణ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌గా  మంచికట్ల

దుబాయ్‌లో జరిగిన బీజేపీ ఎన్నారై సెల్‌ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బీజేపీ తెలంగాణ ఎన్నారై సెల్‌ ఓమాన్‌ కన్వీనర్‌గా కుమార్‌ మంచికట్ల నియమింపబడ్డారు. ఈ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌ రావుకి తన నియయామకానికి కృషి చేసిన బీజేపీ తెలంగాణ జిసిసి చైర్మన్‌ టిఆర్‌ శ్రీనివాస్‌, బీజేపీ మిడిల ఈస్ట్‌ దేశాల కన్వీనర్‌ నరేంద్ర పన్నీరుకి కమిటీ సభ్యులకు మరియు కార్యకర్తలకు కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు.