కాశ్మీర్‌ అంశంపై వెనక్కి తగ్గిన డొనాల్డ్‌ ట్రంప్‌

కాశ్మీర్‌ అంశంపై వెనక్కి తగ్గిన డొనాల్డ్‌ ట్రంప్‌

13-08-2019

కాశ్మీర్‌ అంశంపై వెనక్కి తగ్గిన డొనాల్డ్‌ ట్రంప్‌

కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన భారత్‌లో తీవ్ర వివాదానికి దారితీసింది. అయితే తాజా పరిస్థితుల నేపధ్యంలో ఇకపై కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని ట్రంప్‌ నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం కోసం తాను చేసిన ఆఫర్‌ ఇకపై ఎప్పుడూ చర్చకు రాదని ట్రంప్‌ సృష్టం చేసినట్లు అమెరికాలోని భారత రాయబారి హర్షవర్ధన్‌ శ్రింగ్లా తెలిపారు.