ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి వెంకట్‌

ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి వెంకట్‌

13-08-2019

ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి వెంకట్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సలహాదారుగా వెంకట్‌ మేడపాటి నియమితులయ్యారు. ఏపీ ఎన్నార్టీ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీచేసింది. కాగా గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ కన్వీనర్‌గా మేడపాటి వెంకట్‌ పనిచేశారు.