భద్రతా సలహాదారుడికి ట్రంప్‌ ఉద్వాసన

భద్రతా సలహాదారుడికి ట్రంప్‌ ఉద్వాసన

11-09-2019

భద్రతా సలహాదారుడికి ట్రంప్‌ ఉద్వాసన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జాతీయ భద్రతా సలహాదారుడు జాన్‌ బోల్టన్‌కు ఉద్వాసన పలికారు. ఆయనతో విభేదాల కారణంగా ఇక సేవలు అవసరం లేదని చెప్పారు. జాన్‌బోల్టన్‌ రాజీనామా సమర్పించారు అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌ విషయంలో కోరితే సహకరిస్తామని చెప్పారు.