సిరివెన్నెల సీతారామశాస్త్రికి తానా పురస్కారం

సిరివెన్నెల సీతారామశాస్త్రికి తానా పురస్కారం

23-05-2017

సిరివెన్నెల సీతారామశాస్త్రికి తానా పురస్కారం

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తానా పురస్కారానికి ఎంపికయ్యారు. అమెరికాలోని సెయింట్‌ లూయిస్‌లో ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే 21వ తానా మహాసభల్లో ఆయనకు ఈ అవార్డును అందజేస్తారు. తెలుగు సాహిత్యం, సినీ, గేయ రంగాలల్లో సేవలందించన వారికి ఎన్టీఆర్‌ పేరుతో తానా సభల్లో అవార్డులు అందజేస్తారు.