తానా మహాసభలకు వస్తున్న హీరోయిన్ లు

తానా మహాసభలకు వస్తున్న హీరోయిన్ లు

24-05-2017

తానా మహాసభలకు వస్తున్న హీరోయిన్ లు

తానా మహాసభల్లో ఈసారి కూడా తారాతోరణం కనువిందు చేయనున్నది. హీరోలతోపాటు, హీరోయిన్‌లు, కమెడియన్‌లు, గాయనీ గాయకులు టాలీవుడ్‌ నుంచి సెయింట్‌లూయిస్‌కు వస్తున్నారు. హీరోలు నితిన్‌, కళ్యాణ్‌రామ్‌, శర్వానంద్‌, అర్జున్‌, హీరోయిన్‌లు కాజల్‌, ప్రగ్యా జైస్వాల్‌, సురభి, మేఘా ఆకాశ్‌ వస్తున్నారు.