బే ఏరియాలో ఆకట్టుకున్న అర్థనారీశ్వరం

బే ఏరియాలో ఆకట్టుకున్న అర్థనారీశ్వరం

09-10-2019

బే ఏరియాలో ఆకట్టుకున్న అర్థనారీశ్వరం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన అర్థనారీశ్వరం కూచిపూడి నృత్యరూపకం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. పద్మభూషణ్‌ఞ డా. వెంపటి చినసత్యం శిష్యులు వెంపటి వెంకటాచలపతి, ఆయన బృందం చేసిన ఈ నృత్యరూపకం అందరిన్నీ తన్మయులను చేసింది. శాన్‌రామన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఎంతోమంది హాజరయ్యారు. తానా మాజీ అధ్యక్షుడు జయరామ్‌ కోమటి ఇతర ప్రముఖులు హాజరయ్యారు.