ఫార్చూన్‌ అండర్‌ 40 లో భారత సంతతి వ్యక్తులకు చోటు

ఫార్చూన్‌ అండర్‌ 40 లో భారత సంతతి వ్యక్తులకు చోటు

10-10-2019

ఫార్చూన్‌ అండర్‌ 40 లో భారత సంతతి వ్యక్తులకు చోటు

ఫార్చూన్‌ మ్యాగజైన్‌ 40 అండర్‌ 40 జాబితాలో భారత సంతతికి చెందిన ఇద్దరికీ చోటు దక్కింది. వ్యాపార రంగంలో 40 ఏళ్లలోపు వయసున్న 40 మంది అత్యంత ప్రభావిత, స్ఫూర్తిదాయక యువతకు సంబంధించిన జాబితా ఇది. ఇంటెల్‌లో కృతిమ మేధ (ఏఐ) విభాగ వైస్‌ప్రెసిడెంట్‌ అర్జున్‌ బన్సల్‌, ఫ్యాషన్‌ ప్లాట్‌ఫామ్‌ జిలింగో సహ వ్యవస్థాపక సీఈవో అంకితి బోస్‌ సైతం ఈ ఏడాది లిస్ట్‌లో స్థానం లభించింది.