అక్కడ వాట్సాప్‌ మాయం!

అక్కడ వాట్సాప్‌ మాయం!

12-10-2019

అక్కడ వాట్సాప్‌ మాయం!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌, గూగుల్‌ ప్లేస్టోర్‌లో కనిపించకుండా మాయమైంది. ఈ పరిస్థితి వాట్సాప్‌ను కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసుకోవడానికి ప్రయత్నించిన వారికే ఎదురైనట్లు వినియోగదారులు చెప్పారని ఎమ్‌ఎస్‌పవర్‌ యూజర్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. ఈ సమస్యకు కారణం తెలియరాలేదు. ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసుకున్న వారు ఆన్‌ఇన్‌స్టాల్‌ చేసి ఉంటే, మై యాప్స్‌ సెక్షన్‌ ద్వారా తిరిగి డౌన్‌లోడ్‌ చేసుకోగలిగారని ఆ వెబ్‌సైట్‌ తెలిపింది.