తులసీ పోలవరపు మృతిపట్ల తానా నాయకుల సంతాపం

తులసీ పోలవరపు మృతిపట్ల తానా నాయకుల సంతాపం

12-10-2019

తులసీ పోలవరపు మృతిపట్ల తానా నాయకుల సంతాపం

న్యూయార్క్‌లో ప్రముఖ డాక్టర్‌గా పేరు పొందిన డా. తులసీ పోలవరపు మృతిపట్ల తానా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి వ్యవస్థాపకుల్లో ఆమె ఒకరు. తానా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆమె పాలుపంచుకున్నారు. ఆమె మృతిపట్ల పలువురు తెలుగు ప్రముఖులు సంతాపం తెలిపారు.