ఫిలడెల్ఫియాలో తానా నాయకుల సమావేశం

ఫిలడెల్ఫియాలో తానా నాయకుల సమావేశం

19-10-2019

ఫిలడెల్ఫియాలో తానా నాయకుల సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుల సమావేశం ఫిలడెల్ఫియాలో జరిగింది. ఈ సమావేశానికి తానా అధ్యక్షుడు జే తాళ్ళూరి అధ్యక్షత వహించారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అంజయ్య చౌదరి లావు, కార్యదర్శి రవి పొట్లూరి, ట్రెజరర్‌ సతీష్‌ వేమూరి, మాజీ అధ్యక్షుడు సతీష్‌ వేమన, బండ్ల హనుమయ్య, జంపాల చౌదరి, తదితరులు పాల్గొన్నారు. బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ చైర్మన్‌ హరీష్‌ కోయ, తానాఫౌండేషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ శృంగవరపుతోపాటు జాయింట్ ట్రెజరర్ వెంకట్‌ కోగంటి, మల్లి వేమన, సునీల్‌ పాంత్రా, శిరీష, భక్తబల్లా తదితరులు పాల్గొన్నారు.

Click here for Photo Gallery