డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ

18-11-2019

డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి ఎదురుదెబ్బ

గవర్నర్ల ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. లూసియానా రాష్ట్రం గవర్నర్‌ పదవికి జరిగిన ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జాన్‌ బెల్‌ ఎడ్వర్డ్స్‌ రెండోసారి విజయం సాధించారు. ట్రంప్‌ తన పార్టీ రిపబ్లికన్‌ తరపున వ్యాపారవేత్త ఎడ్డీ రిస్పోన్‌ను నిలబెట్టారు. ఆయన విజయం కోసం మూడు సార్లు ఆ రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేశారు. అయినప్పటికీ గెలుపు వరించలేదు.