150 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా

150 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా

21-11-2019

150 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా

అమెరికా నుంచి 150 మంది భారతీయులను అక్కడి అధికారులు వెనక్కి పంపారు. బుధవారం వారంతా బంగ్లాదేశ్‌ మీదుగా ప్రత్యేక విమానంలో ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీసా నిబంధనల ఉల్లంఘన, అక్రమంగా ప్రవేశించడం వంటి కారణాలతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అన్ని పత్రాలనూ పరిశీలించి బయటకు పంపారు.