నాట్స్‌ మహిళా సదస్సులో ఎన్నెన్నో అంశాలు...

నాట్స్‌ మహిళా సదస్సులో ఎన్నెన్నో అంశాలు...

14-06-2017

నాట్స్‌ మహిళా సదస్సులో ఎన్నెన్నో అంశాలు...

అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా ఉమెన్స్‌ ఫోరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి పురంధేశ్వరి, సినీనటి రకుల్‌ పాల్గొంటున్నారు. ఫ్యాషన్‌ షో, మీట్‌ అండ్‌ గ్రీట్‌, కేక్‌ డెకరేషన్‌ వర్క్‌షాప్‌, అందమైన భామలు, మేకప్‌ వర్క్‌షాప్‌, ఎంపవర్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌, ప్యానల్‌ డిస్కషన్స్‌, ఆటలు, పోటీలు, గెస్‌ కొట్టు...చీర పట్టు కార్యక్రమాలను కూడా ఇందులో ఏర్పాటు చేశారు.