225 కోట్లు పంచ‌డానికి ఐడియాలు కావాల‌ట‌!
APEDB
Ramakrishna

225 కోట్లు పంచ‌డానికి ఐడియాలు కావాల‌ట‌!

16-06-2017

225 కోట్లు పంచ‌డానికి ఐడియాలు కావాల‌ట‌!

అమెజాన్‌ ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ వ్యవస్థాపకుడు జెఫ్‌ బీజోస్‌ తన సంపాదనను దానం చేయాలనుంటున్నారు. కోట్లాది రూపాయాలను విరాళం ఇవ్వాలనుకుంటున్నారు. జెఫ్‌ బేజోస్‌ దగ్గర సుమారు 76 బిలియన్ల డాలర్లు ఉన్నాయి. అయితే ఆస్తుల్ని దానం చేయాలనుకుంటున్న ఆయన తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇవ్వబోయే విరాళాన్ని ఖర్చు చేసేందుకు ఐడియాలు కావాలంటూ ఆ ట్వీట్‌లో కోరారు. ఆయన ట్వీట్‌ చేసిన పది గంటల్లోనే ఆ ట్వీట్‌కు సుమారు 11వేల రిప్లయ్‌లు వచ్చాయి.