అన్నమయ్య గానా మృతం
Telangana Tourism
Vasavi Group

అన్నమయ్య గానా మృతం

02-07-2017

అన్నమయ్య గానా మృతం

పద కవితా పితామహుడు అన్నమయ్య గానామృతం కార్యక్రమంలో కొండవీటి జ్యోతిర్మయి అన్నమయ్య గీతాలను ఆలపించి అలరించారు. బాలమురళీకృష్ణ స్మారక గానలహరి, ప్లూట్ డ్యాన్స్, మిమిక్రి ఉల్లాసపరిచాయి. “మనలోని మనిషి” రూపకం, లంబాడా డ్యాన్స్ ఆకట్టుకుంది. సాహిత్య కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.