నాట్స్ తెలుగు సంబరాలు రెండవ రోజు
APEDB
Ramakrishna

నాట్స్ తెలుగు సంబరాలు రెండవ రోజు

02-07-2017

నాట్స్ తెలుగు సంబరాలు రెండవ రోజు

నాట్స్ తెలుగు సంబరాలు రెండవ రోజు పూర్ణ కుంభాబిషేకంతో ప్రారంభమైంది. జ్యోతి ప్రజ్వలన ప్రారంభ కార్యక్రమానికి ఏపీ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, విశ్వయోగి విశ్వంజీ, కొండవీటి జ్యోతిర్మయి, నాట్స్ చైర్మన్ శ్యాం మద్దాలి, నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ, సంబరాల కన్వీనర్ రవి ఆచంట, డా.మధు కొర్రపాటి, సినీనటులు పృథ్విరాజ్, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, డా. ముక్కామల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం సుదర్శన హోమంలో నాట్స్ బోర్డు, ఈ.సి సభ్యులు పాల్గొన్నారు.

 

Click here for Event Gallery