నాట్స్‌ సంబరాల్లో దాము గెదెలకు కమ్యూనిటీ అవార్డు ప్రదానం

నాట్స్‌ సంబరాల్లో దాము గెదెలకు కమ్యూనిటీ అవార్డు ప్రదానం

03-07-2017

నాట్స్‌ సంబరాల్లో దాము గెదెలకు కమ్యూనిటీ అవార్డు ప్రదానం

అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి సేవలందిస్తూ, మరోవైపు మాతృరాష్ట్రంలో కూడా జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా సేవ చేస్తున్న న్యూజెర్సిలోని తెలుగు కళాసమితి (టిఫాస్‌) అడ్వయిజర్‌, ప్రముఖుడు దాము గెదెలకు నాట్స్‌ తెలుగు సంబరాల్లో కమ్యూనిటీ అవార్డును ప్రదానం చేశారు. చికాగోలో జరుగుతున్న నాట్స్‌ సంబరాల్లో నటుడు సాయికుమార్‌ ఆయనకు ఈ అవార్డును అందజేశారు.